Priyanka Gandhi: వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక..! 22 d ago
వయనాడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. వయనాడ్ ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. వయనాడ్ వరదల సమయంలో ఓ యువకుడు తనకు ప్రేరణ ఇచ్చారని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.